how to make tomato dal chutney besan dosalu టమేటా దాల్ చెట్నీ శనగపిండి దోశలు బ్రాహ్మణవంటలు

Share
Embed
  • 
    Loading...
  • Published on:  10/1/2019
  • #tomatodalchutney#besandosalu#charepallivantalu#bramhanavantalu

    how to make tomato dal chutney besan dosalu టమేటా దాల్ చెట్నీ శనగపిండి దోశలు బ్రాహ్మణవంటలు



    how to make tomato dal chutney besan dosalu టమేటా దాల్ చెట్నీ శనగపిండి దోశలు బ్రాహ్మణవంటలు

    టమేట దాల్ చెట్నీ కావలసినపదార్థములు
    టమేటాలు .10 జీలకర్ర ఆఫ్ టి స్పూన్ , శనగపప్పుఒకస్పూన్ , మినపప్పుఒకస్పూన్ , ఇంగువ ,మెంతులుఒకస్పూన్ ,ఆవాలు , ఆయిల్ , ఉప్పు , చింతపండు , ఎండుమిరపకాయలు 6 , పసుపు ,
    కరివేపాకు ,

    శనగపప్పు , మినపప్పు , జీలకర్ర , మెంతులు , ఎండుమిరపకాయలు , ఇవిఅన్నీ ఆయిల్ , లేకుండా వేయించి పొడి చేసుకోవాలి తరువాత
    ఆయిల్ కొద్దిగా వేసుకొని తిరగబాత కు ఆవాలు ,కరివేపాకు ,ఇంగువ , పసుపు వేసుకొని తరువాత టమేటా లు వేసుకోవాలి టొమేటాలు బాగా మగ్గిన తరువాత
    వేయించి పొడిచేసుకొన్న పొడి వేసుకోవాలి అంతే టమేటా దాల్ చెట్నీ
    రెడీ .

    శనగపిండి దోశ కావలసినపధార్థములు
    శనగపిండి , ఒకకప్పు , బియ్యంపిండి , ఆఫ్ కప్పు , మినపప్పుఆఫ్ స్పూన్ ,శనగపప్పు ఆఫ్ స్పూన్ , కరివేపాకు ,ఎండుమిరపకాయలు , 2 , ఆయిల్ ,
  •                                                  
Loading...

Comment